Thursday, July 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే 

 చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణ రైతు వేదిక యందు గురువారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ క్రమంలో లబ్దిదారులకు 37 కళ్యాణ లక్ష్మి చెక్కులు, 13 షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ గోనే లహరి రఘు, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి  ,కౌన్సిలర్లు అన్నారం రాజు, పోచంపేట శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -