- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశ రైల్వే చరిత్రలో తొలి హైడ్రోజన్ రైలు జులై 17న మోడీ ప్రారంభించనున్నారు. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపత్ సెక్షన్ మధ్య 10 కోచ్‌ల ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. దీనిని పూర్తిగా భారత్‌లోనే అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గాన్ని పైలట్ కారిడార్‌గా ఎంపిక చేశారు.
- Advertisement -


