Saturday, July 11, 2026
E-PAPER
Homeఆటలునేడు ఐదో టీ20..సంజూ శాంసన్‌కు ఛాన్స్?

నేడు ఐదో టీ20..సంజూ శాంసన్‌కు ఛాన్స్?

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌ కోసం టీమిండియా సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన భారత్, కనీసం ఈ మ్యాచ్‌నైనా గెలిచి క్లీన్ స్వీప్ కాకుండా గౌరవాన్ని కాపాడుకోవాలని భావిస్తోంది. జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఫామ్‌లో లేని తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బతింటుందని హెడ్ కోచ్ గంభీర్ భావిస్తున్నాడు. మరి ఛాన్స్ ఇస్తారా? లేదా చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -