Saturday, July 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవెనిజులాలో జంట భూకంపాలు.. 4వేలు దాటిన మరణాలు

వెనిజులాలో జంట భూకంపాలు.. 4వేలు దాటిన మరణాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వెనిజులాలో జూన్ 24న సంభవించిన వరుస భూకంపాలు బీభత్సం సృష్టించాయి. ఈ ప్రకృతి విపత్తులో మరణాల సంఖ్య 4,118కు చేరినట్లు వెనెజువెలా ప్రభుత్వం వెల్లడించింది. వేలాది మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సహాయక బృందాలు శిథిలాల మధ్య నిరంతరం సహాయక చర్యలు కొనసాగిస్తుండగా, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. భూకంపాల కారణంగా భారీ స్థాయిలో భవనాలు కూలిపోవడంతో పాటు మౌలిక సదుపాయాలు ధ్వంసమై, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -