Saturday, July 11, 2026
E-PAPER
Homeజాతీయంముగిసిన పీఎం మోడీ విదేశీ పర్యటన

ముగిసిన పీఎం మోడీ విదేశీ పర్యటన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మూడు దేశాల పర్యటనను ముగించారు. న్యూజిలాండ్ పర్యటన ముగించుకొని ఇండియాకు బయలుదేరారు. వారం రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ఇండొనేషియా, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు. ఆయా దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేశారు. వివిధ రంగాల్లో ఆయా దేశాల సహకారానికి, తొడ్పాటుకు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -