Saturday, July 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవియత్నాంలో ఘోర బోటు ప్రమాదం..ఏపీ,తెలంగాణకు చెందిన టూరిస్టులు మృతి

వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం..ఏపీ,తెలంగాణకు చెందిన టూరిస్టులు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : వియత్నాంలోని హాలాంగ్ భేలో టూరిస్ట్ బోటు ప్రమాదం సంభవించింది. ఈ బోటు ప్రమాదంలో మొత్తం 18 మందికి పైగా మృతి చెందారు. కాగా ఈ మృతుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో పడవలో ఏపీ, తెలంగాణకు చెందిన 80 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. ఓ మొబైల్ కంపెనీ పలువురు డిస్ట్రిబ్యూటర్లను భారత్ నుంచి వియత్నాం పర్యటనకు తీసుకెళ్లగా.. ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -