Friday, August 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే 

ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ – మర్రిగూడ
మండల కేంద్రంలో పురాతన ఆంజనేయ స్వామి ఆలయం పక్కన నూతనంగా నిర్మిస్తున్న రామాలయం నిర్మాణ పనులను శనివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్,కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్,ఆలయ చైర్మన్ గుమ్మకొండ విట్టల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -