Thursday, September 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవియత్నాం విషాదం..ముగ్గురు ఏపీ వాసులు మృతి

వియత్నాం విషాదం..ముగ్గురు ఏపీ వాసులు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌ : వియత్నాం బోటు ప్రమాదంలో ముగ్గురు ఏపీ వాసులు మృతి చెందారు. కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్‌ శ్రీధర్‌, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ, హిందూపురం వాసి రవి మరణించారు. కడపకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్‌ నయీం ఒడ్డున ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నారు. మరొకరు బందరు వాసి గెల్లి కిశోర్‌కు తీవ్ర అస్వస్థతకుగురై పరిస్థితి విషమంగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -