Sunday, July 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ఐఆర్ సర్వేను పరిశీలన నెల్లికుదురు తాసిల్దార్ నరేష్

ఎస్ఐఆర్ సర్వేను పరిశీలన నెల్లికుదురు తాసిల్దార్ నరేష్

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు :  మండలం మేచరాజుపల్లి గ్రామపంచాయతీ సందర్శించి ఎస్ ఐ ఆర్ సర్వేను పరిశీలించినట్లు తాసిల్దార్ నరేష్ తెలిపారు. శనివారం ఎమ్మార్వో నరేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న  ఎస్ ఐ ఆర్ ( సర్వేకు సంబంధించిన నివేదిక) ప్రక్రియ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ ఎలా సాగుతుందో అక్కడి సిబ్బందిని అడిగి, పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత బీఎల్ఓలు    సంగె యాకన్న, సాయిలు, సరోజన గ్రామ పంచాయతీ, రెవెన్యూ, సిబ్బంది పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -