- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. హర్మూజ్‌లో అనధికార మార్గంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై తమ సైన్యం కాల్పులు జరిపిందని.. ఈ జల సంధిని మరోసారి మూసివేస్తునట్లు ఇరాన్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్‌పై మూడో విడత దాడులు ప్రారంభించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. హర్మూజ్ తీరంలోని రెండు పట్టణాల్లో పేలుళ్లు సంభవించాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
- Advertisement -


