- Advertisement -
నవతెలంగాణ-కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని రంజిని తండాలో ఆదివారం జంగావ్ గ్రామానికి చెందిన పండరి అనే వ్యక్తి రంజిని తండా కు వెళ్లి అక్కడ ఓ పక్కన తన కారు అపి కిరాణా షాప్ లో వాటర్ బాటిల్ తీసుకోగా ఒక్కసారిగా ఆగి ఉన్న కారులో నుంచి పంటలు రావడంతో కారు కాలిపోవడం జరిగింది. అక్కడ ఉన్న చుట్టుపక్కల తండావాసులు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా ఇలాంటి ఫలితం లేకపోయింది.వెంటనే పోలిసులకు ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించినప్పటికీ అప్పటికే కారు కాలి బూడిద అయిపోయింది.
- Advertisement -


