Wednesday, August 26, 2026
E-PAPER
Homeఆటలుఫుట్‌బాల్ లెజెండ్ కన్నుమూత

ఫుట్‌బాల్ లెజెండ్ కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అర్జెంటీనా ఫుట్‌బాల్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ ఆంటోనియో ఉబాల్డో రాటిన్ (89) ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతితో ఫుట్‌బాల్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. రాటిన్ మరణం పట్ల అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) అధ్యక్షుడు క్లాడియో టాపియా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయనను అర్జెంటీనా ఫుట్‌బాల్‌కు తిరుగులేని ఐకాన్‌గా కొనియాడారు. ఫుట్‌బాల్ ఆటలో విప్లవాత్మక మార్పుగా మారిన ‘ఎల్లో, రెడ్ కార్డుల’ వ్యవస్థ రావడానికి కారణమైన చారిత్రక ఘట్టంలో రాటిన్ కీలక పాత్ర పోషించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -