Tuesday, September 15, 2026
E-PAPER
Homeఆటలుభారత్ - అఫ్గానిస్థాన్: నేడు రెండో టీ20

భారత్ – అఫ్గానిస్థాన్: నేడు రెండో టీ20

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్, అఫ్గానిస్థాన్ మధ్య ఢిల్లీ వేదికగా ఈరోజు రెండో T20 మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టు, ఈ రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఒకటి లేదా రెండు మార్పులు జరిగే అవకాశం ఉంది. గాయపడిన వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్ ఆడే అవకాశం ఉంది. అలాగే, సంజూ శాంసన్‌కు మరో అవకాశం దక్కుతుందా లేదా వైభవ్ ఆడుతాడా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -