Wednesday, July 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహర్మూజ్‌ దాటుతున్నానంటూ..అంతలోనే మృత్యుఒడికి..!

హర్మూజ్‌ దాటుతున్నానంటూ..అంతలోనే మృత్యుఒడికి..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :హర్మూజ్‌లో క్షిపణి దాడికి గురైన నౌకలోని భారతీయ నావికుడు హేరంబ్ కర్మార్కర్ మరణించిన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున ఒమన్ జలాల్లో ఇరాన్ దాడి చేసినప్పుడు, ఆ సరకు రవాణా నౌకలోని 11 మంది భారతీయుల్లో కర్మార్కర్ ఒకరు. నౌక ఆదివారం రాత్రి 2.49 గంటలకు హర్మూజ్‌ను దాటుతుండగా హేరంబ్‌ ఇంటికి ఫోన్‌ చేసి మాట్లాడారు. కొద్దిసేపటికే నౌకపై క్షిపణి పడి హేరంబ్‌ మృతి చెందడం అందరినీ కలచివేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -