- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మంత్రి వాకిటి శ్రీహరికి అస్వస్థతకు గురయ్యారు. తీవ్రం జ్వరం, ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రి ఐసీయులో మంత్రి వాకిటి చికిత్స తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



