Friday, July 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమంత్రి వాకిటి శ్రీహరికి అస్వస్థత..ఐసీయులో చికిత్స

మంత్రి వాకిటి శ్రీహరికి అస్వస్థత..ఐసీయులో చికిత్స

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : మంత్రి వాకిటి శ్రీహరికి అస్వస్థతకు గురయ్యారు. తీవ్రం జ్వరం, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రి ఐసీయులో మంత్రి వాకిటి చికిత్స తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -