- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శంకరపల్లి మండలం కొత్తపల్లిలో నలుగురు కుటుంబసభ్యులు భావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భార్య, కుమార్తె మృతి చెందగా.. భర్త, కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
- Advertisement -



