- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని మోడీ శుక్రవారం హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రూ.26,800 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. జింద్-సోనిపట్ మధ్య హైడ్రోజన్ రైలు, కురుక్షేత్రలో సిక్కు మ్యూజియానికి శంకుస్థాపన, చండీగఢ్‌లో రూ.6,600 కోట్ల ప్రాజెక్టులు, పీజీఐఎంఈఆర్‌లో కొత్త కేంద్రాలు ప్రారంభిస్తారు. ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే, 75 అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం, మంగళగిరి, రాయనపాడుతో పాటు కంబం రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తారు
- Advertisement -



