Friday, July 17, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కుభీర్ లో ఎస్ఐఆర్ పక్రియ 89% పూర్తి: తహశీల్దార్

కుభీర్ లో ఎస్ఐఆర్ పక్రియ 89% పూర్తి: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండలంలోని 42 గ్రామ పంచాయతీలలో 40,859 మంది ఓటర్లకు ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణి చేశామని తహశీల్దార్ శ్రీదేవి తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 33,361మంది ఓటర్ల ఎన్నిమరేషన్ డిజిటలేషన్ పక్రియ పూర్తి చేసి, మండలంలో 89% పూర్తి చేశామని చెప్పారు. మిగిలిన ఫారాలను గ్రామాల్లోని బిఎల్వోలు, సూపర్వైజర్లు దగ్గరుండి డిజిటలేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలోనే ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ 100% పూర్తికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -