Friday, July 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ 

పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం పెన్షన్ల దరఖాస్తుల ను ఆయా గ్రామాల సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు లబ్దిదారుల నుండి సేకరించారు. పలువురు సర్పంచులు మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు తమ పాత్రలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -