Wednesday, July 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుటీజీ రెడ్కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

టీజీ రెడ్కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డీఈ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈసందర్భంగా మాదాపూర్‌లోని వెంటకరమణ ఇంటితో పాటు మరో 10 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. డీఎస్పీ మాజిద్‌ఖాన్‌ ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -