Sunday, August 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసెయూటాలో విషాదం.. 67 వలసదారులు మంది మృతి

సెయూటాలో విషాదం.. 67 వలసదారులు మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : స్పెయిన్‌లోని సెయూటాకు వేలాది మంది మొరాకో వలసదారులు పోటెత్తడంతో తీవ్ర విషాదం నెలకొంది. భద్రతా బలగాల చర్యలతో 45,000 మంది వెనుదిరిగారు. తొక్కిసలాట, నీట మునిగి 67 మంది వలసదారులు మృతి చెందారు. మొరాకో రాజు క్షమాభిక్ష ప్రసాదించిన ఖైదీలు అధిక సంఖ్యలో సరిహద్దు వైపు రావడమే దీనికి కారణమని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెయూటాలోని పరిస్థితులు భయానకంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ సంఘటన ఆఫ్రికా-యూరప్ సరిహద్దులో ఉద్రిక్తతలను పెంచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -