నవతెలంగాణ-పెద్దవూర : బాల్య వివాహాలు చెస్తే కఠిన చర్యలు తప్పవని అనుముల ఐసీడీఎస్ పెద్దవూర చలకుర్తి సెక్టార్ సూపర్ వైజర్ గసియా బేగం అన్నారు.బుధవారం మండలం లోని పూల్యతండా అంగన్వాడీ కేంద్రంలో బాల్య వివాహాలు,లైంగిక వేధింపులు,గుడ్ టచ్, బాడ్ టచ్,మారక ద్రావ్యాలు నియంత్రణ పై అవగాహన కల్పించారు.ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహం జరిపితే ఏడాది జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమావత్ లక్ష్మణ్,కార్యదర్శి భ్రహమ్మీ రామకృష్ణ,అంగన్వాడీ టీచర్లు లక్ష్మి,అనసూర్య,ఆయా కంసెలి,గ్రామ పెద్దలు మోతీరాం, సేవా, సీతారాం, శ్రీను, క్రాంతి, మంగ్యా,ఏఎన్ఎం రేణుక,ఆశా వర్కర్ కృష్ణవేణి, సీహెచ్ ఓ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



