Thursday, August 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో కాల్పులు.. ముగ్గురి మృతి

అమెరికాలో కాల్పులు.. ముగ్గురి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలోని నార్త్‌ కరోలినాలో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రాస్పెక్ట్‌ హిల్‌ కమ్యూనిటీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరొకరు గాయపడగా, అతన్ని ఆసుపత్రికి తరలించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -