Thursday, August 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫుట్‌బాల్ మ్యాచ్‌లో పిడుగుపాటు.. ఆటగాడు మృతి

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పిడుగుపాటు.. ఆటగాడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : థాయ్‌లాండ్‌లోని నరాతివాత్ ప్రావిన్స్‌లో గోలక్ కప్‌లో భాగంగా శాంటిప్‌హాప్ స్టేడియంలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆటగాడు సోఫన్ అవేయ్(24)పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మెరుపు తాకినప్పుడు ఆటగాడికి మంటలు అంటుకుని కుప్పకూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -