Sunday, June 15, 2025
E-PAPER
Homeసోపతిపట్నం కోర్సులు పల్లోళ్లకు పర్స్యం

పట్నం కోర్సులు పల్లోళ్లకు పర్స్యం

- Advertisement -

నరసీమ, జగదీష్‌…
అందరూ వస్తున్నారు కదా జర రాండ్రి బిడ్డ సాఫ్‌ చేసుకోండి గప్పుడు పెద్దోళ్ళు కూడా రాబట్రి కదా అంతర్జమైనాక ముందు ధ్యానం షోరూం చేయొచ్చు ఈ దినం ఒక కొత్త ముచ్చట్లు ఉంది ఇప్పుడు జఫ్ఫా సర్ప్రైజ్‌ అన్నట్టు అదిగో ఇటు రాని వచ్చిన రాళ్లు పెద్దయ్య దానం చేసెటోళ్లు మనోళ్ళ పెరిగిండ్రు సంతోషం
షురూ చేద్దామా ఇంకొకరు కండ్ల మీద చేతులు పెట్టుకొని గబుక్కున తెరవకుండా మెల్లంగా తెరవాలి చేతులు తీసినంక కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకునే ఉండొచ్చు జల్ది ఏం లేదు.
పెద్దయ్య గెట్ల అనిపిస్తుంది గట్లనే చేస్తా అంటే కళ్ళు తిరుగుడు గాబ్రా అన్ని తక్కువైతే ఏం ఫికర్‌ పడొద్దు. మా పిల్లగాండ్ల సమ్మర్‌ క్యాంప్‌ ఎట్లుంది చెప్పు? దినం వస్తుండు మస్తు ఇంతలో చూస్తారు సర్ప్రైజ్‌ అన్నా కదా! సద్గుణ ఇగరా మన శిబిరానికి గెస్ట్‌ అన్నట్టు మా అన్న బిడ్డ మస్తు చదివింది. సన్నబిళ్ళప్పుడు వచ్చింది మల్ల రాలే. చదువులు గాకోర్స్‌, గీకోర్సు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటది. ఖాళీగా ఉండనే ఉండదు. ఇప్పుడు ఇంకా నౌకరి దొరికింది అంట. ఈ ఫైల్‌కి జాయిన్‌ కావాలంట జీర్ణాంక పురుషతుండదు నా తణుకు వచ్చి రెండు దినాలు ఉండమని అడిగిన. చెప్పంగా చెప్పంగా గిట్ల వచ్చింది.
నీకు మస్తు పనులు నేర్ప చాలుతది గంకే రమ్మన్న పేపర్లతోని పువ్వులు బొమ్మలు గిట్ల మస్తు రకాలు వచ్చు. ఆమె దాన నేర్చుకుంటారని పిలిచిన. ఆమె తన కొన్ని పేపర్లు కత్తెర తెచ్చింది. ఆర్తోనే చేసి చూపిస్తే నేర్చుకోండి. తర్వాత దిగిన మన కొనుక్కోవచ్చు. నోట్‌బుక్‌లో నుంచి కొన్ని పేపర్లు ఉంచమని చెప్పిన కదా, గవిడ్‌ తోటి ఇప్పుడు పార్టీస్‌ చేయొచ్చు.
సద్గుణ నువ్వుండే రూమ్‌ తినాలా వీళ్లంతా నీతోనే కూర్చొని నువ్వేం చెప్తే అది నేర్చుకుంటారు. నువ్వెలా నువ్వు వెళ్ళాక మల్ల చేస్తా దానమైతే చేయాలి. పెద్దయ్య నాయనమ్మ అందరూ వస్తున్నారు కదా.
సద్గుణ తన గా మేము చేసిన కోర్సులు అన్నిటికీ సర్టిఫికెట్లు ఉంటాయంట. వీడికి తెమ్మని చెప్పిన తెచ్చింది. ఆమె పెట్టిన అన్ని ఎటుకొచ్చింది నీకు చూపాలని తెమ్మని చెప్పిన. ఇప్పుడైతే సులువు చేయండి. మన తాను ఉన్న పేపర్లు వాటితోనే ప్రాక్టీస్‌ చేయండి సూతం ఎంతో కొంత నేర్చుకుంటారు కదా. ఆమె చూపించినాకనే కాదు, మీరు ఎంత ప్రాక్టీస్‌ చేస్తే అంత వస్తది, అంత నేర్చుకుంటారు, సద్గుణ లోన్‌ కెళ్ళి నీ సర్టిఫికెట్లు తెచ్చి చూపించు. అంటే లోకంలో ఎటువంటి ఇద్దలు ఉంటాయో ఎట్ల నేర్వాలను మీకు కొంచెం మెరకైతే ఎంత ఇష్టం చూపిస్తే అంత చేయొచ్చు. ఎప్పటికీ ఇట్లనే ఉండరు కదా పెద్దయినంక ఎవరెవరు ఏం కావాలో ఎట్లైనా మీకు మంచి మంచి దారులు చూపాలని నా ఆరాటం.
– గంగరాజ పద్మజ, 9247751121

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -