Monday, August 10, 2026
E-PAPER
Homeక్రైమ్పాదచారులపైకి దూసుకెళ్లిన కారు..ఆర్మీ జవాను మృతి

పాదచారులపైకి దూసుకెళ్లిన కారు..ఆర్మీ జవాను మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌: నార్సింగిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాదచారులపైకి ఓ కారు దూసుకెళ్లింది.  ఈ ఘటనలో ఓ ఆర్మీ జవాను మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -