- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో ‘SIR’లో 73 లక్షల ఓట్లు గల్లంతైనట్లు ప్రాథమికంగా తేలింది. వీరిలో మరణించినవారు, రెండు చోట్ల ఓట్లున్నవారు, ఎన్యూమరేషన్ సమర్పించనివారు ఉన్నారు. ఈ నెల 17న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల కానుంది. జాబితాలో పేరు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. 2002 ‘SIR’లో వివరాలు సరిగ్గా నమోదు చేయని 20% మందికి వివరణ కోసం నోటీసులు వచ్చే అవకాశం ఉంది. గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి సమర్పిస్తేనే ఓటు పునరుద్ధరిస్తారు.
- Advertisement -



