Monday, March 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుండారంలో తై బజారు వేలం

గుండారంలో తై బజారు వేలం

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్ ( రాజంపేట్ )
రాజంపేట్ మండలంలోని గుండారం గ్రామ పంచాయతీలో సోమవారం 2026-2027 సంవత్సరానికి సంబంధించిన తై బజార్ వేలం పాట కార్యక్రమం సర్పంచ్ శంకరవ్వ అధ్యక్షతన నిర్వహించబడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి వంశీకృష్ణ తెలిపారు. ఈ వేలం పాటలో గ్రామానికి చెందిన అల్లకొండ ముత్త గౌడ్ 38,500 వేల రూపాయలకు  టెండర్‌ను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్యామయ్య, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -