Wednesday, August 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుటాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ రాజీనామా

టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ రాజీనామా

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 18న జరగనున్న టాటా సన్స్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ విషయంపై చర్చ జరిగే అవకాశం ఉంది. చంద్రశేఖరన్‌ పదవీకాలం 2027 ఫిబ్రవరి వరకు ఉన్నప్పటికీ, ఆయన రాజీనామా టాటా గ్రూప్‌లో తదుపరి నాయకత్వంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పరిణామం గ్రూప్‌ భవిష్యత్తుపై పలు ఊహాగానాలకు దారితీస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -