Thursday, August 13, 2026
E-PAPER
Homeజాతీయంనేటితో ముగియనున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

నేటితో ముగియనున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశాలు, 18 రోజుల పాటు వాయిదాలతో సజావుగా సాగలేదు. చర్చ లేకుండానే పలు బిల్లులకు మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -