Thursday, August 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.270 పెరిగి రూ.1,55,130కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పెరిగి రూ.1,42,200కు చేరుకుంది. అటు కేజీ వెండి ధర రూ.2,59,900గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని నగరాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -