Tuesday, April 29, 2025
Homeట్రెండింగ్ న్యూస్రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన

రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కుటుంబంతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఇవాళ అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్‌తో సమావేశమవుతారు. బనకచర్ల ప్రాజెక్టుతో పాటు పలు అంశాలపై చర్చిస్తారని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img