- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో యాంకర్, నటి అనసూయకు షాక్ తగిలింది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైనట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.
- Advertisement -



