Monday, August 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలు462 పరుగులకు భారత్ ఆలౌట్‌

462 పరుగులకు భారత్ ఆలౌట్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 2 పరుగులు మాత్రమే జోడించిన టీమిండియా, మొదటి ఓవర్‌లోనే ప్రసిద్ధ్‌ కృష్ణ వికెట్ కోల్పోయింది. భారత బ్యాటర్లలో దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో అద్భుత శతకం సాధించగా, కేఎల్ రాహుల్ 82, ధ్రువ్ జురెల్ 51 పరుగులతో అర్ధశతకాలు బాదారు. శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య నాలుగు వికెట్లు పడగొట్టాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -