- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ ఉదయం వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, నిజామాబాద్, కామారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే ఆస్కారముందని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
- Advertisement -


