Saturday, August 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఈ నెల 23న ఆటోలు బంద్

ఈ నెల 23న ఆటోలు బంద్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 23న అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌ల బంద్‌కు డ్రైవర్లు పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో తామూ పాల్గొంటామని స్కూల్ డ్రైవర్స్ అసోసియేషన్ కూడా ప్రకటించింది. దీంతో పట్టణాలు, నగరాల్లో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12వేలు, సంక్షేమ బోర్డు ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలకు ఒకే పర్మిట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందా? లేదా అనేది చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -