Saturday, August 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వందో ఆదివారానికి చేరిన జేకే ట్రస్ట్ ఉచిత భోజనం

వందో ఆదివారానికి చేరిన జేకే ట్రస్ట్ ఉచిత భోజనం

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
మండల కేంద్రములోని జేకే ట్రస్ట్ డైరెక్టర్లు ప్రతి ఆదివారం వచ్చే ప్రజలకు ఉచితంగా అందిస్తున్న బోజన కార్యక్రమం నేటి వారంతో వందరోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మండల కేంద్రము లో ప్రజలకు ఉచితంగా అందిస్తున్న బోజన కార్యక్రమాలతో పాటు వివిధ రకాల సేవలను అందిస్తున్నందుకు పలువురు ప్రముఖులు మేధావులు రాజకీయ నాయకులు జేకే ట్రస్ట్ డైరెక్టర్లను అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్లు నర్సింహ చారి సుధాకర్ చారి మాట్లాడుతూ తమ ట్రస్ట్ అందిస్తున్న సేవలు మున్ముందు మరెన్నో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -