Tuesday, August 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా పనిచేయడం కోసం ప్రజా ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టిందని మండలంలోని ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంగళవారం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భాస్కర్ రెడ్డి, జిపిఓ, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు, రేషన్ డిలర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -