- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండు టెస్టు మూడో రోజు ఆట పూర్తయింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపివేశారు. మ్యాచ్ ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. క్రీజులో సోనల్ దినుషా (85), కుమార (8) ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, మానవ్ సుతార్ 3, సిరాజ్, జడేజా ఒక్కో వికెట్ తీశారు.
- Advertisement -



