Tuesday, August 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమూసీ ప్రాజెక్టుకు భూసేకరణ వేగవంతం చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

మూసీ ప్రాజెక్టుకు భూసేకరణ వేగవంతం చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మూసీ ప్రాజెక్టు ఫేజ్‌-2కు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయానికి వెంటనే టెండర్లు పిలవాలని, కొత్వాల్‌గూడ బర్డ్‌ పార్క్‌కు మరింత ప్రచారం కల్పించాలన్నారు. ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రుణాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలన్నారు. మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -