Wednesday, August 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగ్యాస్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి

గ్యాస్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రష్యాలోని అమూర్‌ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు చైనా పౌరులతో సహా మొత్తం ఏడుగురు మరణించారు, మరో తొమ్మిది మంది ఆచూకీ గల్లంతైంది. 152 మంది గాయపడగా, 36 మంది పరిస్థితి విషమంగా ఉంది. పరిశ్రమల భద్రతా నిబంధనల ఉల్లంఘనపై రష్యా దర్యాప్తు కమిటీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఈ ప్లాంట్‌ను రష్యాకు చెందిన ‘సిబూర్’, చైనాకు చెందిన ‘సినోపెక్’ సంస్థలు నిర్మిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -