- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మహారాష్ట్ర రాష్ట్రంలోని బీడ్ జిల్లా ప్రాంతంలో గల మన్మధ స్వామి ఆలయాన్ని శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండలంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రామ్ పటేల్ దర్శించుకున్నారు. శ్రావణమాసం పురస్కరించుకొని మూడో శనివారం మన్మధ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నట్లు తెలిపారు. మాజీ చైర్మన్ వెంట మద్నూర్ మండలంలోని సోమవారం గ్రామ పెద్దలు, పాల్గొని మన్మధ స్వామిని దర్శించుకున్నారు.
- Advertisement -



