- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియన్ ను పీఎం మోడీ కలిశారు. అంతకముందు పీఎం మోడీ భారత పీఎం మోడీ, ఆర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యాన్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల అధినేతల రక్షణ రంగంలో తోడ్పాటును పరస్పరం అందింపుచ్చుకొనున్నారు. 2020లో భారత్-అర్మేనియా రక్షణ భాగస్వామ్యం ఊపందుకుంది. అర్మేనియా ఎటిఎజిఎస్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, మల్టీ టెర్రైన్ ఆర్టిలరీ గన్ మార్గ్ 155ఎంఎం సెల్ఫ్-ప్రొపెల్డ్ హోవిట్జర్, ఎఎల్ఎస్ 51 డ్రోన్లు, జెన్ యాంటీ-డ్రోన్ సిస్టమ్ మరియు పినాకా మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌లను కూడా కొనుగోలు చేసింది.
- Advertisement -



