Sunday, September 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో ఆకస్మిక వరదలు.. 20 మందికి పైగా గల్లంతు

అమెరికాలో ఆకస్మిక వరదలు.. 20 మందికి పైగా గల్లంతు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలోని గ్రాండ్‌ కాన్యన్‌ నేషనల్‌ పార్క్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో 15 మంది పర్వతారోహకులు ఉన్నారు. బ్రైట్‌ ఏంజెల్‌ కాన్యన్‌, ఫాంటమ్‌ రాంచ్‌ ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. పెద్ద బండరాళ్లు, లోహ నిర్మాణాలు కొలరాడో నదిలోకి కొట్టుకుపోయినట్లు నేషనల్‌ పార్క్‌ సర్వీస్‌ తెలిపింది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -