Tuesday, April 14, 2026
E-PAPER
Homeనిజామాబాద్ఆర్థోస్కోపిక్ అండ్ స్పోర్ట్స్ సర్జరీ పై పెరుగుతున్న ప్రాధాన్యం

ఆర్థోస్కోపిక్ అండ్ స్పోర్ట్స్ సర్జరీ పై పెరుగుతున్న ప్రాధాన్యం

- Advertisement -
  • చక్ర హాస్పిటల్ డి ఎన్ బి ఆర్థో ఎఫ్.ఏ.ఎం.ఎస

న‌వ‌తెలంగాణ‌-కంఠేశ్వ‌ర్: ఆర్థోస్కోపిక్ అండ్ స్పోర్ట్స్ సర్జరీ పై పెరుగుతున్న ప్రాధాన్యం
ఆర్థోస్కోపిక్ అండ్ స్పోర్ట్స్ సర్జరీ ప్రయోజనాలు
శ్రీ చక్ర హాస్పిటల్ డి ఎన్ బి ఆర్థో ఎఫ్. ఏ. ఎం ఎస్. డి. ఎఫ్. ఎం
కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ స్పెషలిస్ట్ ఇన్ క్రీడలు అండ్ లెగ్మెంట్ ఇంజురీస్

డాక్టర్ బి.హర్షవర్ధన్ గౌడ్
ప్రస్తుతం ఆర్థోస్కోపిక్ అండ్ స్పోర్ట్స్ సర్జరీ ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతుందని, ఇటీవల కాలంలో ఆర్థోస్కోపిక్, స్పోర్ట్స్ సర్జరీలు వైద్య రంగంలో పెద్ద మార్పుని తీసుకువచ్చాయని ,ముఖ్యంగా క్రీడాకారులు, యువతలో జాయింట్ సమస్యలు పెరగడంతో ఈ ఆధునిక చికిత్సా విధానాలకు డిమాండ్ పెరిగింది అని శ్రీ చక్ర హాస్పిటల్

డిఎన్‌బిఆర్థో ఎఫ్.ఏ.ఎంఎస్.డి.ఎఫ్.ఎం
కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ స్పెషలిస్ట్ ఇన్ క్రీడలు అండ్ లెగ్మెంట్ ఇంజురీస్
డాక్టర్ బి.హర్షవర్ధన్ గౌడ్ తెలిపారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు డాక్టర్ బి. హర్షవర్ధన్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండే ఆరోగ్య అంశాలను నవతెలంగాణ తో వివరించారు. ఆర్థోస్కోపీ అనే పద్ధతిలో చిన్న కెమెరా సహాయంతో జాయింట్స్ లోపల చూసి చిన్న గాయాలతోనే శస్త్రచికిత్స చేస్తారు. ఈ విధానం సంప్రదాయ ఓపెన్ సర్జరీతో పోలిస్తే చాలా సులభం, సురక్షితం అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -