Wednesday, April 15, 2026
E-PAPER
Homeఆటలుటాస్ గెలిచిన కేకేఆర్..సీఎస్కే బ్యాటింగ్

టాస్ గెలిచిన కేకేఆర్..సీఎస్కే బ్యాటింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ ఇరుజట్లూ పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో ఉండటం గమనార్హం. సీఎస్కే ఒక గెలుపుతో ముంద‌డుగులో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్‌లో ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు.

సీఎస్కే తుది జట్టు:

సంజు శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబె, డేవాల్డ్ బ్రెవిస్, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జాప్‌నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: మ్యాథ్యూ షాట్, అకీల్ హుస్సేన్, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, మ్యాట్ హెన్రీ

కేకేఆర్ తుది జట్టు

అజింక్య రహానె(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), పొవెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ఫిన్ అలెన్, మనిశ్ పాండే, తేజస్వి దాహియా, టిమ్ సీఫర్ట్, నవదీప్ సైనీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -