- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు పడతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. యాదాద్రి, సూర్యాపేట్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వాన పడే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు అర్ధరాత్రి నుంచి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, మాదాపూర్, యూసుఫ్ గూడ, ఉప్పల్, కాప్రా, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది.
- Advertisement -



