- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదం నింపాయి. ఈ వరదల్లో వేలాది మంది గల్లంతుకాగా, వందలాది మృతదేహాలు వెలికితీస్తున్నారు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాలతో మార్చురీలు నిండిపోవడంతో అధికారులు సామూహిక ఖననం చేశారు. భవిష్యత్తులో గుర్తించేందుకు మృతదేహాల నుంచి DNA నమూనాలు, ఇతర ఆధారాలు సేకరిస్తున్నారు. 40 మంది వైద్య నిపుణుల బృందం గుర్తింపు ప్రక్రియలో నిమగ్నమైంది.
- Advertisement -



