- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అత్యవసరంగా మంగళవారం విచారించాలని దానం తరఫు న్యాయవాది కోరారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని వాదనలు వినిపించారు. అయితే, బుధవారం విచారణ చేపట్టాలని ప్రతివాదుల న్యాయవాది కోరారు. ఈ పిటిషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
- Advertisement -



